15.12.09


వెల్ ఫేర్ క్రియేషన్స్ సంస్థ ఎన్టీఆర్ ని హీరో గా పెట్టి ఓ భారీ చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేస్తోంది .ఆ చిత్రానికి సింహధ్వని అనే పేరును పరిశీలిస్తున్నారు. ఆ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హన్సికని ఎంపిక చేస్తే బాగుంటుందని ఆమెను సంప్రదించారని సమాచారం. ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తోందట. వారు అనుకున్న కథను ఎన్టీఆర్ సరసన హన్సిక అయితేనే కథకు న్యాయం జరుగుతుందని భావిస్తుండటంతో హన్సికనే ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చారట. ఆ చిత్రానికి సింహధ్వని, సింహబలుడు అనే రెండు టైటిల్స్ పరిశీలనలో ఉందని , దానిలో సింహధ్వని టైటిల్ కే ఎక్కువ మార్కులు పడ్డాయని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

0 comments: